IYR Krishnarao on Amaravati : అమరావతి పై వ్యక్తిగత అభిప్రాయం ఏంటో చెప్పిన ఐవైఆర్ | ABP Desam
2022-06-12 414
BJP తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటూనే Amaravati పై ఆయన అభిప్రాయం ఏంటో వివరించారు IYR Krishna Rao. అమరావతి చారిత్రక తప్పిదమైనప్పటికీ తప్పు పై మరో తప్పు చేసినట్లుగా వైసీపీ తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయన్నారు.